Virus అంటే ఏమిటి????
వైరస్ అనే పదం లాటిన్ భాషలో నుంచి ఉద్భవించింది లాటిన్ భాషలో వైరస్ అంటే టాక్సిన్ లేదా విసం అని అర్థం.
వైరస్ అనేది కేవలం ఒక genetic material మాత్రమే ఇది single లేదా double standard DNA లేదా RNA piece
దాని చుట్టు రక్షణ కోసం proteins తో కప్ప బడి ఉంటుంది. దానికీ ప్రాణం ఉంటుంది అని చేపలెం ఎందుకంటే science ప్రకారం ఒక దానికీ ప్రాణం ఉంది అని చెప్పాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. అవి ఏమిటంటే
1) దానిలో metabolism జరిగి దానికదే శక్తిని ఉత్పత్తి చేసుకోవాలి కానీ వైరస్లో అదేమీ జరగదు అలాగే
2) పునరుత్పత్తి జరగాలి కానీ వైరస్లలో reproduce అవ్వ లేవు.
3) కదలిక ఉండాలి కానీ వైరస్ దానికదే కదల లేవు
4) కనీసం వాటిలో పెరుగుదల ఉండాలి.
5) శ్వాస తీసుకోవాలి ఇవేమీ కూడా వైరస్ లో ఉండవు.
ఈ వైరస్ వేరే host సహాయంతో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దానికి పూర్తిగా జీవం ఉంది అని చెప్పలేం అలాగే జీవం లేదు అని చెప్పలేం అందుకు అనే ఈ వైరస్ లునూ గ్రే జోన్లో విభజించారు.
ఈ వైరస్ అనేది 20 nm నుంచి 400 నానోమీటర్ల దాకా ఉంటుంది అంటే ఒక బ్యాక్టీరియా కి కళ్ళు ఉంటే ఈ ఈ వైరస్ బ్యాక్టీరియా కూడా కనబడదు. ఇంక మీరు అర్థం చేసుకోగలరు అంటే వైరస్ అంతా చిన్నది ఉంటుంది.
వైరస్ కు మందు ఎందుకు తొందరగా కనిపెట్టలేక పోతున్నారు!!
![]() |
వైరస్ మన బొడి లోకి వెళ్ళింది అనుకోండి ఇప్పుడు ఆ వైరస్ లో ఉన్న RNA లేదా DNA నీ మన బోడి లో ఉన్న సెల్స్ కి బదిలీ చేస్తుంది దాంతో మన బోడి లో ఉన్న సెల్స్ మన కోసం కాకుండా ఆ వైరస్ గురించి పని చేస్తుంది. ఆ వైరస్ ఎన్నో సెల్స్ ను దాని గురించి పని చేసే లాగా చేస్తుంది ఇలా వైరస్ సంఖ్యను మన బోడి లో విపరీతంగా పెంచుకుంటుంది వైరస్ను కంట్రోల్ చేయడం చాలా కష్టం....
ఉదాహరణకు:--- మన బోడీ లో బ్యాక్టీరియా ను చంపడానికి యాంటిబయోటిక్స్ సరిపోతుంది బ్యాక్టీరియా అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి మెడిసిన్ దానిపైన ప్రయోగించగలం కానీ వైరస్ అలా కాదు అది మన బొడి లో ఉన్న కణం లోకి వెళ్లిపోతుంది ఈ వైరస్ను నాశనం చేయాలని ఉంటే మన బోడి ని మనమే నాశనం చేసుకున్నట్లే అయితే మన బోడి లో ఉంటే ఇమ్యూన్ system
చాలా వరకూ ఈ వైరస్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది ఎవరిలో ఇదే తక్కువ immune Power ఉంటుందో వాళ్ళ ను
ఈ వైరస్ ఈజీగా చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు ప్రోటీన్స్ మరియు విటమిన్ కలిగిన ఆహారం తీసుకోవాలి...... ఇలా చేయడం వల్ల ఇమ్యూన్ పవర్ పెరుగుతుంది....
ఫైనల్ గా వైరస్ కు మందు కనిపెట్టడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఈ process అనేది చాలా కర్చు తొ కుడి ఉంటుంది అలాగే ఈ process complex ఉంటుంది.
I hope you all get some valuable information through our blog.....
0 కామెంట్‌లు