Ticker

6/recent/ticker-posts

best ways to double your money in telugu

 

best ways to double your money,ways to double money

 How to make more money డబ్బు ను  రెట్టింపు చేసే ఐదు మార్గాలు:

మీరు మీ యొక్క డబ్బులు ను రెట్టింపు చేసుకోవాలని కొంటున్నారా అయితే ఈ ఐదు మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని మీ యొక్క డబ్బును రెట్టింపు చేసుకోండి

1)FIXED DEPOSIT  చేయడం

best ways to double your money in telugu

మనం మన డబ్బును బ్యాంకుల్లో fixed deposit చెయ్యడం వల్ల మన యొక్క డబ్బు విలువ పెరుగుతుంది అంటే మన యొక్క డబ్బు రెట్టింపు అవుతుంది.
 ఉదాహరణకు : మన దగ్గర ఒక్క లక్ష రూపాయలు ఉన్నాయి  అనుకోండి  వీటిని బ్యాంకులో fixed deposit చెయ్యడం వల్ల మన యొక్క డబ్బు విలువ పెరుగుతుంది అంటే మన డబ్బు అనేది రెట్టింపు అవుతుంది అది ఎలా అంటే మన దగ్గర ఒక లక్ష రూపాయలు తీసుకున్నారు కదా దానికి బ్యాంకు వాళ్లు మనకు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు అది ఎంతైన కావచ్చు దాదాపు 10 వేల నుంచి 15 వేల దాకా ఉండవచ్చు so ఇలా మన డబ్బు రెట్టింపు అవుతుంది అలాగే మన డబ్బు అనేది safe గా ఉంటుంది .

2) వడ్డీకి ఇవ్వడం


best ways to double your money in telugu


మీ యొక్క డబ్బును నమ్మకం ఉన్న వ్యక్తులకు అప్పుగా
ఇవ్వడం వల్ల మీ యొక్క డబ్బు అనేది రెట్టింపు అవుతుంది ఒక విషయాన్ని గమనించండి అది ఏమిటంటే మీరు ఎవరికైతే అప్పు ఇవ్వాల అనుకుంటున్నారో వారి దగ్గర్నుంచి అగ్రిమెంట్ రాయించుకొని అప్పుడు వాళ్ళకి మీ డబ్బును అప్పుగా ఇవ్వండి.ఇలా ఇవ్వడం వల్ల అయితే మీ యొక్క డబ్బు అనేది తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తం గా మారుతుంది .


3)రియల్ ఎస్టేట్


ఈ రియల్ ఎస్టేట్ మార్గం గుండా మీ యొక్క డబ్బును
రెట్టింపు చేయవచ్చు అది ఎలా అంటే  మీరు మీ దగ్గర ఉన్న డబ్బులతో భూమిని కొనుక్కొని కొంత కాలం వేచి ఉండి ఎప్పుడైతే భూమి విలువ పెరుగుతుందో అప్పుడు అమ్మి వేయడం వల్ల మీ యొక్క డబ్బు అనేది రెట్టింపు అవుతుంది ఎందుకంటే నేడు ప్రపంచం మీద జనాభా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కాబట్టి భూమి విలువ పెరిగిపోతూనే ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ యొక్క డబ్బు రెట్టింపు చేయవచ్చు.

4) వ్యాపారం


నేడు చాలా మంది వ్యాపారాలు చేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు అలాగే వ్యాపారం చేయకుండా కూడా సంపాదించుకోవచ్చు అది ఎలా అంటే వ్యాపారాలు మీ యొక్క డబ్బును ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది.

5)స్టాక్ మార్కెట్


best ways to double your money in telugu

నేడు ప్రపంచంలో అత్యధికంగా ధనవంతులైన వారు ఎక్కువగా ఈ స్టాక్ మార్కెట్ ద్వారా వాళ్ల డబ్బులతో షేర్స్ కొన్ని మరియు రేటు వచ్చినప్పుడు అమ్మడం ద్వారా ధనవంతులు అయ్యారు ఒక విషయం గమనించండి అది ఏమిటంటే ఈ స్టాక్ మార్కెట్ ద్వారా ఎంత తొందరగా డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు అంతే తొందరగా డబ్బులు కోల్పోవచ్చు . కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ లో మీ యొక్క డబ్బును ఇన్వెస్ట్ చేసే ముందు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అన్న విషయాలు అయితే తెలుసుకోండి దాని తర్వాతే ఈ స్టాక్ మార్కెట్ లో మీ యొక్క డబ్బును ఇన్వెస్ట్ చేయండి అప్పుడే మీరు లాభాల బాట పట్టొచ్చు లేకపోతే మీ డబ్బులు మీ చేతుల ద్వారా నష్ట పోతారు.

Thank u for visiting our blog 🙏

I hope you get some information from our blog.

Keep visiting our blog 🙏
Thank you so








కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు