Ticker

6/recent/ticker-posts

how to earn money in online in telugu by telugu World 4us

How to earn money in online in telugu

 మీకు దొరికే కొద్దిపాటి కాలి సమయంలో ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించు కోవాలి అనుకుంటున్నారా అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ లో అది ఎలా అనేది తెలుసుకుందాం 



how to earn money in online in telugu


పాత ఆర్టికల్ చదివినట్లయితే వాటిలో ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించే కొన్ని  మార్గాల గురించి తెలియజేయడమైనది అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ లో మరికొన్ని మార్గాల గురించి తెలుసుకుందాం 


1) Affiliate marketing


how to earn money in online in telugu

 ముందుగా Affiliate marketing అంటే ఏమిటి? చూద్దాం 

సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ యొక్క వస్తువుని online ద్వారా ప్రజలకు  ప్రమోట్ చేసి ఆ వస్తువుకి సేల్స్ తేచ్చినట్లయితే మనకి కొంత కమీషన్ వస్తుంది దీన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు .

 ప్రెసెంట్ ఇండియా లో ఎంతోమంది ఈ affiliate marketing ద్వారా కొన్ని వేల రూపాయలు నుంచి కొన్ని లక్షల రూపాయల దాకా సంపాదిస్తున్నారు అలా మనం కూడా సంపాదించుకోవచ్చు అని అడిగినట్లు అయితే అవును చెప్పవచ్చు కానీ మనకి కొంత audience base ఉండాలి అలా ఉన్నప్పుడే మనం ప్రమోట్ చేసిన ప్రోడక్ట్  కి సేల్స్ వచ్చి మనకి కమిషన్ లభిస్తుంది ఒకవేళ అలా మీకు ఆడియన్స్ బేస్ లేనట్లయితే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ లేదా ఒక వెబ్ సైట్ ను క్రియేట్ చేసుకుని అందులో  మంచి కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటే మీకు ఆడియన్స్ base ఆటోమేటిక్గా వస్తుంది  అప్పుడు మీరు మీ వెబ్సైట్ ద్వారా లేదా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు 


 2)Write and sell an e-book


how to earn money in online in telugu

 ఫ్రెండ్స్ మీరు ఏదైనా స్టోరీస్ ని లేదా నాలెడ్జ్ కంటెంట్ ని ఇంట్రెస్టింగ్ గా రాయడం మీ ఫ్యాషన్ అయితే దీని ద్వారా మీరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించుకోవచ్చు అదే ఎలా అంటే మీరు రాసిన కంటెంట్ని ఒక e-book format తయారుచేసుకుని Amazon kindle వంటి డిజిటల్ ఈ బుక్ సీలింగ్ ఫ్లాట్ ఫామ్  లో అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు 

3)Stock markets


how to earn money in online in telugu


ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి ఈ స్టాక్ మార్కెట్స్లో దిగేముందు తప్పనిసరిగా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకొని వీటి పైన అవగాహన వచ్చాకే దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి రండి లేకపోతే వద్దు ఎందుకంటే అవగాహన లేకుండా ఈ స్టాక్ మార్కెట్ లోకి దిగి లక్షలు లక్షలు సంపాదించొచ్చు అనుకుంటే అది పెద్ద పొరపాటు అని చెప్పవచ్చు 

ఈ స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని అంటే అవును అనీ చెప్పవచ్చు కానీ అలా సంపాదించాలంటే మీకు ఈ స్టాక్ కొంటే ఎక్కువ లాభం వస్తుంది ఏ stock కొంటె loss వస్తాయి అన్న విషయాలు తెలిసి ఉండాలి అప్పుడే మీరు ఈ స్టాక్ మార్కెటింగ్ ద్వారా ఎక్కువ అ డబ్బులు సంపాదించి గలుగుతారు.


4)Creating useful App


how to earn money in online in telugu


మనం రోజు మన మొబైల్ వాడుకుంటాం కదా అలా వాడే టైం లో మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి ఆ యాప్ లో ads ప్లేస్ చేసినందుకు గూగుల్ ఆ యాప్ owners కి కొంత అమౌంట్ అయితే ఇస్తుంది ఇలా యాప్స్ ద్వారా కూడా ఆన్లైన్ లో డబ్బులు సంపాదించవచ్చు . అలా మీరు కూడా డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే మీరు కూడా అందరికీ ఉపయోగపడే ఒక మంచి app తయారుచేసి గూగుల్ ప్లే స్టోర్ లో పెట్టడం ద్వారా మీరు కూడా డబ్బులు సంపాదించవచ్చు అది ఎలా అంటే మీరు తయారు చేసిన అప్లికేషన్ అనేది జనాలతో మంచి ఆదరణ పొందింది అంటే మీకు తిరుగులేని ఆదాయం ఏర్పరుస్తుంది 



పైన చెప్పిన మార్గాల్లో వెంటనే success రావాలంటే రాదు  కొంత టైం పడుతుంది  ఆ టైం ఎంత అనేది మీరు చేసే పని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీరు ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద ఎంత efforts  పెడతారు అంత రిటర్న్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు డిస్కస్ చేసిన ప్లాట్ ఫార్మ్స్ లో మీకు నచ్చిన ఒక ఫ్లాట్ ఫాం ఎంచుకొని ఈ రోజే పని మొదలు పెట్టండి.

ఇప్పుడు చెప్పిన ఐడియాస్ లో ఏదైనా ఐడియా అమల్లో పెట్టినట్లయితే ఒకవేళ దాన్నుంచి ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది అంటే ఇది మన లైఫ్ లాంగ్ ఎంతో కొంత ఇస్తూ ఉంటుంది  కాబట్టి ఫ్రెండ్స్ సక్సెస్ రావడం కొంచెం టైం పట్టినప్పటికీ  మనకి లాంగ్ టైం  అమౌంట్ వస్తూ ఉంటుంది .


మీకు ఈ ఆర్టికల్ నచ్చితే  మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి !


Thank you










 

  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు