Ticker

6/recent/ticker-posts

how to earn money from instagram in telugu by telugu world 4us

How to earn money from instagram in telugu

how to earn money from instagram in telugu by telugu world 4us

 ఇప్పుడు కూడా మీరు Instagram నీ likes & followers గురించి use చేస్తున్నారా ? అంటే మీరు ఇంకా పాత కాలంలో ఉన్నట్టే ఎందుకంటే ఇప్పుడు trend అయితే మారింది చాలామంది  Instagram ద్వారా కొన్ని వేల రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా సంపాదిస్తున్నారు అలా మీరు కూడా Instagram నుంచి money సంపాదించుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఈ పోస్టు ఎంతగానో ఉపయోగపడుతుంది అని  మేము  ఆశిస్తున్నాను..... అయితే ఇప్పుడు Instagram ద్వారా ఎన్ని విధాలుగా సంపాదించుకోవచ్చు  అనేది తెలుసుకుందాం రండి......


instagram ,how to earn money from instagram in telugu

Instagram మనం తరచూ వాడే apps లో ఒకటి అయినటువంటిది "instagram" ఇది ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికీ తెలుసు  ఒకప్పుడు ఫోటోలునీ షేర్ చేసుకునే యాప్ గా మొదలయ్యి best social media apps లో ఒకటిగా నిలిచింది ఎంతమంది instagram నీ use చేసుకొని తమ టాలెంట్ తో ఆడియన్స్ ని మరిపిస్తూ మంచి ఆడియన్స్ base ఏర్పరచుకుంటున్నారు అలా ఏర్పరుచుకుని మంచి పేరు తో పాటు బాగా డబ్బును సంపాదిస్తున్నారు... అయితే ఈ విషయం కొంత మంది తెలుసు మరి కొంతమందికి తెలియదు అయితే ఇప్పుడు ఈ విషయం తెలియని వారికి మరియు తెలిసినవారికి ఉపయోగపడే కొన్ని విషయాలు  అంటే instagram use  చేసుకుని ఎన్ని విధాలుగా సంపాదించుకోవచ్చు అనేది తెలుసుకుందాం 


ముందుగా instagram నుంచి డబ్బులు సంపాదించాలంటే మనకి తప్పనిసరిగా కొంత audience base  అయితే ఉండాలి.. అయితే ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ రావొచ్చు అదేమిటంటే ఇంస్టాగ్రామ్ లో ఆడియన్స్ base నీ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి?


 ఆడియన్స్ base నీ ఎలా పెంచుకోవాలి అని తెలుసుకునే ముందు అసలు ఆడియన్స్ కి ఏం కావాలి ? 

 

• ప్రస్తుతం  ఆడియన్స్ అనేవారు ఒకరిని ఫాలో అవ్వాలి అంటే వారు ఆ మనిషి దగ్గర నుంచి  ఏదో ఒక విషయాన్ని ఆశిస్తూ ఉంటారు అయితే అది మీ కంటెంట్ అయ్యుండొచ్చు లేదా మీ నైపుణ్యం అయ్యుండొచ్చు  అంటే మీరు డైలీ పోస్ట్ చేసే పోస్ట్ లో ఎంత value ఇన్ఫర్మేషన్ ఉందని తెలుసుకొని వారికి నచ్చితే తప్పనిసరిగా  మిమ్మల్ని ఫాలో అవుతారు....

ఆడియన్స్ base పెంచుకోవాలనుకుంటే మన దగ్గర ఏమున్నది అనేది  తెలుసుకోవాలి అంటే 

• మీ ఇంట్రెస్ట్ తగినటువంటి ఒక topic నీ ఎంచుకుని ఒక ఇంస్టాగ్రామ్ పేజీ నీ అయితే క్రియేట్ చేసుకోండి అలా క్రియేట్ చేసిన తర్వాత  ఆ page లో daily మంచి మంచి పోస్టులు పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు followers పెరుగుతూ ఉంటారు కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు ఆ సమయం ఎంత అనేది మీరు చేసే పని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీరు తరచూ పోస్ట్ లు పెడుతూ ఉంటే తొందరగా రిజల్ట్స్ ఉంటాయి...... 

• మీకు మంచి ఫాలోవర్స్ బేస్ ఉంటే కింద చెప్పిన ఏదో ఒక మార్గాన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు కూడా ఒక ఇన్కమ్ source  క్రియేట్ చేసుకోండి.....

Instagram  లో డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి అయితే వాటిలో కొన్ని మంచి మార్గాలు గురించి తెలుసుకుందాం 

• Affiliate marketing

• Selling own products

• sponsored  posts


Best ways to earn money through Instagram


1)  Affiliate marketing :--  ఆన్లైన్ లో డబ్బులు సంపాదించే మార్గాల్లో ఒకటైనది ఈ affiliate marketing 

మీకు ఒక ఇంస్టాగ్రామ్ పేజీ ఉన్నట్లయితే ఆ పేజీలో అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి తెలియకపోతే అది ఎలా అనేది  చూద్దాం రండి!!


 For example మీరు ఒక tech gadgets కి  సంబంధించిన ఒక ఇన్స్టాగ్రామ్ పేజీని run  చేస్తున్నారు అనుకోండి అంటే మీ పేజీలో మంచి డిజిటల్ వాచెస్ గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్  అందిస్తున్నట్లు అయితే ఇప్పుడు కొంతమందికి ఆ product నచ్చి వాళ్లు ఆ వస్తువుని కొనుక్కోడానికి ముందుకు వస్తారు అలాంటి సమయంలో మీరు ఆ పోస్ట్ లో మీ అఫిలియేట్ లింక్ అనేది  provide చేయాలి అలా ప్రొవైడ్ చేస్తే ఎవరైతే కొనుక్కోవాలి అనుకుంటున్నారు వాళ్లు మీ link పైన క్లిక్ చేసి ఆ వస్తువుని తీసుకుంటారు సో అలా తీసుకోవడం వల్ల మీకు కొంత కమీషన్ అయితే వస్తుంది ఇలా మీరు మీ పేజీ లొ మీ ఆడియన్స్ కు ఉపయోగపడే products  Links పొందు పరుస్తూ మంచి ఇన్కమ్ ఐతే సంపాదించుకోవచ్చు......




how to earn money from instagram in telugu by telugu world 4us



Selling own products :--   పైన డిస్కస్ చేసిన దాంట్లో మీరు వేరే వాళ్ల products నీ అయితే ప్రమోట్ చేయాలి అది ఇందులో అయితే మీరు మీ సొంత ప్రొడక్షన్ అయితే ప్రమోట్ చేసుకోనీ ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అలా చేసుకోవాలంటే మీకు తప్పనిసరిగా ఒక సొంత ప్రొడక్ట్ ఉండాలి అంటే ఈ బుక్స్ రాసి ప్రమోట్ చేయడం లేదా  మీకు  తెలిసిన skills మీద ఒక వీడియో చేసి ఒక కోర్సుగా తయారుచేసి అమ్మడం లేదా మీ వెబ్సైట్లో నీ ప్రమోట్ చేసుకోవడం ఇలా మీ వస్తువుని instagram యూస్ చేసుకొని audience కి సెల్  చేస్తూ  మంచి ఇన్కమ్ ఐతే సంపాదించుకుంటున్నారు 



Sponsored posts :--  Instagram లో చాలామంది తక్కువ ఫాలోవర్స్ ఉన్న క్రియేటర్స్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీస్ దాకా ఈ స్పాన్సర్ పోస్ట్స్ ద్వారా కొన్ని వేల రూపాయల నుంచి కొన్ని లక్షల రూపాయల దాకా తీసుకుంటారు ఒక పోస్ట్ వాళ్ళ  పేజీలు  పెట్టినందుకు కాను పోస్ట్ కి ఇంత  అని amount charge చేస్తూ ఉంటారు ....

 ఇంకా మన క్రికెటర్లు మరియు సినిమా ఆక్టర్స్ గురించి చూసినట్లయితే వాళ్లు ఎకౌంట్ లొ ఒక  స్పాన్సర్ పోస్ట్ పెట్టినందుకు కాను కంపెనీస్ నుంచి కొన్ని లక్షల రూపాయల నుంచి కొన్ని కోట్ల రూపాయల దాకా ఛార్జ్ చేస్తూ ఉంటారు.....

 ఇలా ఈ స్పాన్సర్ పోస్ట్ ద్వారా చిన్న క్రియేటర్స్ నుంచి పెద్ద  సెలబ్రేట్ దాకా మంచి income నీ సంపాదించుకోవచ్చు.... ఇలా మీరు కూడా సంపాదించుకోవాలని ఆశిస్తున్నాను......

 How to earn money in online in telugu by telugu World 4us

చదువుకుంటూనో  లేదా  జాబ్ చేస్తూనో  మీకు దొరికే కొద్ది పాటి ఖాళీ  సమయంలో ఆన్లైన్ ద్వారా  డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నారా ........ click here to know


సో ఫ్రెండ్స్ మీకు ఈ పోస్టు ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటాను. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మేంబర్స్ కీ షేర్ చేయండి మరిన్ని పోస్టులు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన బ్లాగ్ ని డైలీ ఫాలో అవ్వండి ....

థాంక్యూ గైస్... హవె నైస్ డే ......










కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు