Ticker

6/recent/ticker-posts

SSC GD constable 2022 notification in Telugu

SSC GD constable 2022 notification in Telugu స్టాఫ్ సెలక్షన్ కమిషన్  10 వ తరగతి  అర్హతతో భారీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు



  

ssc gd recruitment 2023,ssc gd constable new vacancy 2023,ssc constable gd recruitment 2023,ssc gd constable recruitment telugu 2022,ssc gd new vacancy 2022-23,ssc gd recruitment 2023 in telugu,ssc gd constable 2022 notification in telugu,ssc gd constable 2022,ssc gd constable new recruitment 2023,ssc gd recruitment 2022,ssc gd new recruitment 2023


తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జీడి కానిస్టేబుల్   ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పదవ తరగతి   పాసైన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయవచ్చు అలాగే వారి యొక్క వయసు అనేది 23 సంవత్సరాలు లోపు ఉండాలి.రిజర్వర్డ్ క్యాటగిరి వాళ్లకి నిబంధనల ప్రకారం  వయస్సు సడలింపు ఉంటుంది . 


Vacancies 


స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)   పదవ తరగతి అర్హతతో భారీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ  చేయడానికి తాజాగా  రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను 27/10/2022 నా అధికారిక వెబ్సైట్ అయినటువంటి https://SSC.nic.in విడుదల చేసింది ఆ నోటిఫికేషన్    ప్రకారం 24,369  పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పడం జరిగింది. ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది  క్రింద ఇచ్చిన పట్టికలో తెలియపరచడం జరిగింది.
ssc gd recruitment 2023,ssc gd constable new vacancy 2023,ssc constable gd recruitment 2023,ssc gd constable recruitment telugu 2022,ssc gd new vacancy 2022-23,ssc gd recruitment 2023 in telugu,ssc gd constable 2022 notification in telugu,ssc gd constable 2022,ssc gd constable new recruitment 2023,ssc gd recruitment 2022,ssc gd new recruitment 2023


Salary

 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ విభాగాల్లో జీడి కానిస్టేబుల్  పోస్ట్లు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే ఏ  పోస్టులకి ఎంత శాలరీ  వస్తుందో ఇప్పుడు చూద్దాం 
 NCB లో ఉన్న సిపాయి పోస్టులకి వచ్చేసి  పే లెవెల్ వన్ ప్రకారం  ₹18,000- 56,900  రూపాయలు దాకా వస్తుంది ఇంకా మిగిలిన పోస్టులకి వచ్చేసి pay level-3  ప్రకారం ₹21,700- 69,100 రూపాయలు దాకా వస్తుంది.
 

Eligibility


అర్హత:- స్టాఫ్ సెలక్షన్ కమిషన్  జీడి కానిస్టేబుల్b పోస్టులు  అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి  పాస్ అయి ఉండాలి అలాగే వారి యొక్క వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వర్డ్ క్యాటగిరి వాళ్లకి నిబంధనల ప్రకారం  వయస్సు సడలింపు ఉంటుంది .
*ఎస్సీ, స్ట్ వాళ్లకు -5 సంవత్సరాలు
*ఓ బి సి వాళ్లకు - 3 సంవత్సరాలు
*ఎక్స్ సర్వీస్ మెన్ -3 సంవత్సరాలు
*ఈ ఒక్క నోటిఫికేషన్ లోని అన్ని కేటగిరీలకి బోనస్ గా   3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుందని తెలియపరచడం జరిగింది.  

ముఖ్యమైన తేదీలు

*దరఖాస్తు అప్లై చేసుకునే ప్రక్రియ 27/10/2022 ప్రారంభం అవుతుంది.
*దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 30/11/2022
*అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి వంద రూపాయలు ఎస్సీ,st,మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కి ఎటువంటి ఫీజు ఉండదు.
*ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ 01/12/2022
*దరఖాస్తు విధానం ఆన్లైన్లో లో అప్లై చేయాలి.
*ఎంపిక విధానం :- సిబిటి -1, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్  వీటి ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
*CBT కంప్యూటర్ బేసి డ్ టెస్ట్ అనేది జనవరి నెలలో 2023 లో జరుగుతుంది
*మరింత వివరంగా తెలుసుకోవాలని ఉంటే కింద ఇచ్చిన వెబ్ సైట్ ను check చెయ్యండి.

Click here to  download notification 
Click here to visit official website 

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు