Ticker

6/recent/ticker-posts

Intelligence bureau security assistant/executive & mts notification 2022

Intelligence bureau security assistant/executive & MTS notification 2022 

Intelligence bureau mts notification 2022Intelligence bureau mts notification 2022  intelligence bureau mts notification 2022,ib recruitment 2022,intelligence bureau recruitment 2022,ib vacancy 2022,ib notification 2022,ib security assistant syllabus 2022,ib recruitment 2022 application form,ib security assistant,ib security assistant vacancy 2022,ib mts syllabus 2022,ib new vacancy,ib new vacancy 2022,ib recruitment 2022 pdf,ib recruitment 2022 apply online,ib recruitment 2022 syllabus,ib security assistant bharti 2022,ib vacancy 2022 notification,intelligence bureau kya hota hai,intelligence bureau security assistant,ib security assistant 2022 notification,ib recruitment 2022 sarkari result,ib security assistant salary,ib recruitment 2022 form fill up,ib security assistant notification 2022,ib mts vacancy 2022,ib new recruitment 2022,ib acio recruitment 2022,ib syllabus 2022,ib,ib security assistant syllabus,ib recruitment 2022 how to apply,ib security assistant and mts recruitment 2022,ib acio preparation 2022,intelligence bureau vacancy 2022,www.mha.gov.in recruitment 2022,intelligence bureau jobs 2022,mha ib recruitment 2022,ib security assistant selection process

ఇంటలిజెన్స్ బ్యూరో 10 వ తరగతి అర్హతతో భారీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ!! 

తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పదవ తరగతి పాసైన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయవచ్చు అలాగే వారి యొక్క వయసు అనేది 25 సంవత్సరాలు లోపు ఉండాలి.రిజర్వర్డ్ క్యాటగిరి వాళ్లకి నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

Vacancies 

ఇంటెలిజెన్స్ బ్యూరో పదవ తరగతి అర్హతతో భారీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి తాజాగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను 05/11/2022 నా అధికారిక వెబ్సైట్ అయినటువంటి (www.mha.gov.in) విడుదల చేసింది ఆ నోటిఫికేషన్ ప్రకారం 1671 పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పడం జరిగింది. ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్రింద ఇచ్చిన పట్టికలో తెలియపరచడం జరిగింది.

Salary

 ఇంటెలిజెన్స్ బ్యూరో వివిధ విభాగాల్లో పోస్ట్లు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే ఏ పోస్టులకి ఎంత శాలరీ వస్తుందో ఇప్పుడు చూద్దాం 

 ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఉన్న MTS(మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ) పోస్టులకి వచ్చేసి పే లెవెల్ వన్ ప్రకారం ₹18,000- 56,900 రూపాయలు దాకా వస్తుంది ఇంకా మిగిలిన సెక్యూరిటీ అసిస్టెంట్/ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ ( security assistant/executive ) పోస్టులకి శాలరీ వచ్చేసి pay level-3 ప్రకారం ₹21,700- 69,100 రూపాయలు దాకా వస్తుంది.

Eligibility

అర్హత:- ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఉన్న mts పోస్టులు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే ఎవరైతే సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటారో వాళ్ల యొక్క వయసు అనేది 25/ 11 /2022 నాటికి 27 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వర్డ్ క్యాటగిరి వాళ్లకి నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. మరియు ఎం టి ఎస్ పోస్టులు అప్లై చేసుకునే వారికి తప్పనిసరిగా వాళ్ళు ఒక వయసు అనేది 25 /11 /2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి.

రిజర్వర్డ్ క్యాటగిరి వాళ్లకి నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

*ఎస్సీ, స్ట్ వాళ్లకు -5 సంవత్సరాలు

*ఓ బి సి వాళ్లకు - 3 సంవత్సరాలు


Application fees

ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 50 రూపాయలు మరియు రిక్రూట్మెంట్ చార్జెస్ వచ్చేసి 450 రూపాయలు 

ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్లు తప్పనిసరిగా ఈ రిక్రూట్మెంట్ చార్జెస్ కట్టాలి.

 అలాగే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ (EWS) క్యాటగిరి కి సంబంధించిన మెయిల్ కాండిడేట్స్(male candidates ) తప్పనిసరిగా ఎగ్జామినేషన్ ఫీజు తో పాటు రిక్రూట్మెంట్ చార్జెస్ కూడా కట్టాలి total 500 rupees 


ముఖ్యమైన తేదీలు

*దరఖాస్తు అప్లై చేసుకునే ప్రక్రియ 05/11/2022 ప్రారంభం అవుతుంది.

*దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 25/11/2022

*ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ 25/11/2022

*దరఖాస్తు విధానం ఆన్లైన్లో లో అప్లై చేయాలి.


*ఎంపిక విధానం :- Tier-1,Tier-2,Tier-3, టెస్ట్ వీటి ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

*మరింత వివరంగా తెలుసుకోవాలని ఉంటే కింద ఇచ్చిన వెబ్ సైట్ ను check చెయ్యండి.


Click here to visit official website 

Apply online 

Click here to download notification 




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు