Ticker

6/recent/ticker-posts

Delhi police Driver recruitment 2022 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంటర్ అర్హతతో భారీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

 Delhi police Driver recruitment 2022 స్టాఫ్ సెలక్షన్ కమిషన్  ఇంటర్ అర్హతతో భారీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

Delhi police Driver Recruitment 2022 Notification In telugu


తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్(male (డ్రైవర్)) ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంటర్ పాసైన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయవచ్చు అలాగే వారి యొక్క వయసు అనేది 21 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.

Vacancies for Delhi police Driver Recruitment 2022


స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు భర్తీ చేయడానికి తాజాగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను 08/07/2022 నా అధికారిక వెబ్సైట్ అయినటువంటి https://SSC.nic.in విడుదల చేసింది ఆ నోటిఫికేషన్ ప్రకారం 1411 పోస్టులు భర్తీ చెయ్యనున్నారు.

Eligibility 

అర్హత:-ఎస్ ఎస్ సి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ పాస్ అయి ఉండాలి అలాగే వారి యొక్క వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వర్డ్ క్యాటగిరి వాళ్లకి నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది .
*ఎస్సీ, స్ట్ వాళ్లకు -5 సంవత్సరాలు
*ఓ బి సి వాళ్లకు - 3 సంవత్సరాలు
*ఎక్స్ సర్వీస్ మెన్ -3 సంవత్సరాలు
*స్పోర్ట్స్ పర్సన్ కి -5సంవత్సరాలు....

ముఖ్యమైన తేదీలు

*దరఖాస్తు అప్లై చేసుకునే ప్రక్రియ 08/07/2022 ప్రారంభం అవుతుంది.
*దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 29/07/2022
*అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి వంద రూపాయలు ఎస్సీ,st,మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కి ఎటువంటి ఫీజు ఉండదు.
*ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ 29/07/2022
*దరఖాస్తు విధానం ఆన్లైన్లో లో అప్లై చేయాలి.
*ఎంపిక విధానం :- సిబిటి -1,CBT-2 మరియు స్కిల్ టెస్ట్ వీటి ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
*CBT కంప్యూటర్ బేసి డ్ టెస్ట్ అనేది అక్టోబర్ నెలలో 2022 లో జరుగుతుంది
*మరింత వివరంగా తెలుసుకోవాలని ఉంటే కింద ఇచ్చిన వెబ్ సైట్ ను check చెయ్యండి.
                                            
  
                                                 To read detailed notification click here


కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు