Ticker

6/recent/ticker-posts

Why milestones are differently coloured in Telugu

 Why Milestones are differently Coloured in Telugu

రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు రోడ్డు పక్కన ఉన్న  milestones ఎప్పుడైనా గమనించారా? వాటి పైన వివిధ రంగులు ఉంటాయి కదా అసలు దాని వెనుక కారణం ఏమిటి?

Why Milestones are differently coloured in telugu

మనం మాన బంధువులతో కానీ స్నేహితులతో కానీ
 రోడ్డుపై  దూరప్రయాణాలు  చేసేటప్పుడు దారి
 మధ్యలో మనకి ఎన్నెన్నో మైలురాళ్లు కనిపిస్తూనే
 ఉంటాయి.అయితే వాటి ఆధారంగానే మనం ఎక్కడ
 ఉన్నాం మనం వెళ్లాల్సిన ప్రదేశానికి ఇంకా ఎన్ని
 కిలోమీటర్లు ప్రయాణించాలి అన్న విషయాలు ఈ
 milestones ద్వారా మనకి  తెలుస్తుంది. అయితే
 మీరు ఎప్పుడైనా ఈ మైలురాళ్ల  పై వివిధ
 రంగులను గమనించారా? అంటే కొన్ని ప్రదేశాల్లో 
 మైలురాళ్లు పై ఒక రంగు ఉంటే మరో చోటా ఒక
 రంగు ఉంటుంది. అసలు milestones పైన
 వివిధ రంగులు ఎందుకు వేస్తారు ? 
ఆ రంగు వెనుక కారణం ఏమిటో ఇప్పుడు
 తెలుసుకుందాం !!!


Why Milestones are differently coloured in telugu



మీరు ప్రయాణించేటప్పుడు దారి మధ్యలో  కనక
  పసుపు రంగు మైలురాయి ఎదురు వస్తే మీరు
  నేషనల్ హైవే మీద ప్రయాణిస్తున్నారు అని అర్థం.
 అంటే మైలురాయి పై భాగంలో పసుపు రంగు వేసి
 ఉంటే అవి నేషనల్ హైవేస్ అని అర్థం వీటి
 బాగోగులు(maintenance) అంతా సెంట్రల్
 గవర్నమెంట్ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్
 ఇండియాNHAI) 
చూసుకుంటుంది.

Why Milestones are differently coloured in telugu


ఒకవేళ మీరు ప్రయాణించేటప్పుడు దారి మధ్యలో
  పచ్చరంగు మైలురాయి ఎదురు వస్తే మీరు స్టేట్
 హైవే మీద ప్రయాణిస్తున్నారని అర్థం అంటే
 మైలురాయి పైభాగంలో పచ్చ రంగు వేసి ఉంటే అవి
 స్టేట్ హైవేస్ అని అర్థం వీటి బాగోగులు
 (maintenance) state గవర్నమెంట్
 చూసుకుంటుంది.


Why Milestones are differently coloured in telugu


ఇక మైలు రాయి పైభాగంలో తెలుపు లేదా నలుపు
రంగు వేసి ఉంటే మీరు ఉన్న ప్రాంతం నుంచి  పెద్ద
  నగరానికి  లేదా జిల్లా కి వెళ్తున్నారని  అర్థం
 చేసుకోవాలి 


Why Milestones are differently coloured in telugu


ఒకవేళ  మైలురాయి పైభాగంలో కనక  ఆరెంజ్ లేదా
  రెడ్ కలర్ వేసి ఉంటే మీరు గ్రామం మీదుగా
 ప్రయత్నిస్తున్నారని అర్థం. వీటిని ప్రధాన మంత్రి 
 గ్రామ సడక్ యోజన కింద నిర్మించబడ్డాయి. 

సో ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైంది కదా  మైలురాయి
 లపై  ఉన్న రంగులు వెనుక రహస్యం. ఇప్పటినుంచి
 మీరు ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు  ఈ రంగుల
 ఆధారంగా మీరు ఏ హైవే మీద ప్రయాణిస్తున్నా రో 
 తెలుసుకోవడం ఈజీ అని ఆశిస్తున్నాను.
 సిలికా జిల్ పాకెట్స్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మరియు
 టాబ్లెట్ బాటిల్స్ లో ఎందుకు పెడతారు
 తెలుసుకోవాలని ఉంది అయితే ఈ పోస్ట్ చదవండి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు