Ticker

6/recent/ticker-posts

Why silica gel is used in bags, tablet bottles and Electronic gadgets packing in Telugu

 Why silica gel is used in bags , tablet bottles and Electronic gadgets packing in Telugu

ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇది గమనించారా ? అదేమిటంటే టాబ్లెట్ బోట్లేస్ లో మరియు  ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ప్యాకింగ్లో మరే ఇతర వస్తువుల్లో కావచ్చు ఒక చిన్న చిన్న క్రిస్టల్ లా ఉన్నటువంటి   చిన్న ప్యాకెట్ ( క్రింది ఫోటోలో చూపించిన టువంటి ప్యాకెట్ )

why silica gel is used,why silica gel is used in tlc,why silica gel is used in bags,what is silica gel used for,why is silica gel used in column chromatography

 దీన్ని silica gel అంటారు  మీరు గమనించే ఉంటారు. అయితే మీకు ఎప్పుడైనా ఈ  doubt వచ్చిందా  అదేమిటంటే! అసలు  ఈ silica gel టాబ్లెట్  బోట్లేస్ లో  మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ప్యాకింగా  లో  ఎందుకు వాడుతారు ? ఈ silica gel  వాడడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ? వాటి గురించి ఇప్పుడు చూద్దాం !

మీరు ఎప్పుడైనా కొత్త ట్యాబ్లెట్ బోట్ల్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఓపెన్ చేసినప్పుడు silica gel  packet గమనించే వుంటారు అసలు silica gel  packet ఎందుకు పెడతారో తెలుసా ఎందుకంటే అ item లో ఏమైనా తేమ ఉంటే ఈ silica gel మొత్తం తేమ ను  పూర్తిగా పీల్చేసుకునీ ఆ ప్యాకింగ్ నీ hygienic గా మరియు డ్రై గా healthy  గా  ఉంచుతుంది. ఇక్కడ  ఆశ్చర్యపరిచే ఒక  విషయం ఉంది అదేమిటంటే ఈ silica gel అనేది తన బరువు మించి 40 శాతం ఎక్కువ తేమను పీల్చుకో గలదు. ఈ silica gel మన ఇంటి అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అది ఏమిటో తెలుసుకోవాలని ఉందా అయితే  ఇప్పుడు తెలుసుకుందాం...

why silica gel is used,why silica gel is used in tlc,why silica gel is used in bags,what is silica gel used for,why is silica gel used in column chromatography

1) మీ మొబైల్ ఫోన్ ఎప్పుడైనా నీటిలో పడి పోయిన లేదా మీరు మీ మొబైల్ ఫోన్ లోకి వెళ్ళిన వెంటనే ఒక సంచి తీసుకుని వాటిలో ఈ silica gel packets తో నింపి అందులో ఫోన్ వేసి కొంతసేపు ఉంచితే  చాలా బాగా అందులో ఉన్న వాటర్ ని పీల్చుకుని మంచి రిజల్ట్స్ కనబరుస్తుంది .

why silica gel is used,why silica gel is used in tlc,why silica gel is used in bags,what is silica gel used for,why is silica gel used in column chromatography

2) తడిగా ఉన్న వస్త్రాలు టవల్స్ కావచ్చు మరే ఇతర వస్తువు లిని ఉంచే ప్రదేశాల్లో ఈ సిలికా gel packets పెడితే దుర్వాసన రాకుండా మరియు అందులో ఉన్న తేమను పీల్చుకుని బాక్టీరియా పెరగకుండా చూస్తుంది.

why silica gel is used,why silica gel is used in tlc,why silica gel is used in bags,what is silica gel used for,why is silica gel used in column chromatography

3) మీరు మీ జ్ఞాపకాలు ను  పాత  ఫొటోస్ రూపంలో భద్రపరచుకునే ప్రదేశంలో ఈ silica gel packet పెడితే అలాంటి పాత ఫోటోలు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. అది ఎలా అంటే ఆ ఫోటోలు భద్రపరిచే ప్రదేశంలో ఏమైనా తేమశాతం ఉంటే ఈ silica gel packet అక్కడ ఉన్న తేమను పీల్చుకుని ఆ ఫోటో ని పాడవకుండా ఉంచుతాయి.. ఇలా ఈ silica gel packet వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి... సో ఫ్రెండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్  and ఫ్యామిలీ షేర్ చేయండి.

---------------------Thank you so much------------------------

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు