Ticker

6/recent/ticker-posts

How to get the money from youtube,Monetize అయినా యూట్యూబ్ ఛానల్ కి వెయ్యి వ్యూస్ వస్తే యూట్యూబ్ ఎంత ఇస్తుంది ?

 How to get the money from youtube,



Monetize అయినా  యూట్యూబ్ ఛానల్ కి వెయ్యి 




వ్యూస్  వస్తే యూట్యూబ్ ఎంత ఇస్తుంది ?





How to get the money from youtube


•Who was the first YouTuber ?


How to get the money from youtube

యూట్యూబ్ లో ఫస్ట్ YouTuber ఎవరు?

Jawed Karim ఈయన మొట్టమొదట youtuber
జావిద్ కరీం తన యూట్యూబ్ ఛానల్ ను ఏప్రిల్ 23   2005 లో క్రియేట్ చేశాడు...


• How youtube makes money ?
 
యూట్యూబ్ కి డబ్బు ఎలా వస్తుంది?

యూట్యూబ్ కి ప్రధానంగా ఎక్కువ శాతం అడ్వర్టైజ్ మెంట్స్ ద్వారా డబ్బు వస్తుంది దాని తర్వాత ప్రీమియం మెంబర్షిప్ సూపర్ చార్ట్ , ఛానల్ మెంబర్ షిప్ మరియు merchandise.. ఇలా ఈ మార్గాల్లో యూట్యూబ్ సంపాదిస్తుంది..

• What are the monetization requirements for YouTube 2021 (or) how to get the money from youtube
 యూట్యూబ్ ఛానల్ ని monetize చేయాలంటే ఏమైనా రిక్వైర్మెంట్స్ ఫుల్ ఫిల్ చేయాలి ?

యూట్యూబ్ లో డబ్బులు సంపాదించాలంటే మన ఛానల్ తప్పనిసరిగా 
1) 4000 గంటలు watch hour last  365 లోకి వచ్చి ఉండాలి
2) 1000 subscribers తప్పనిసరిగా ఉండాలి
3) అంతేకాకుండా మన ఛానల్ కి టు స్టెప్ వెరిఫికేషన్ (2 step verification ) enable  చేసి ఉండాలి 
4) అలాగే ఎటువంటి కమ్యూనిటీ స్ట్రైక్స్ కూడా ఉండకూడదు 
ఇలా ఈ రిక్వైర్మెంట్స్ ఫుల్ ఫీల్ చేస్తే మీరు కూడా మీ ఛానల్ నిj మోనేటైజ్  చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు..

• How much YouTube pays per thousand views 

How to get the money from youtube


యూట్యూబ్ creators  కి 1000 views వస్తే ఎంత 💰 money ఇస్తుంది ?

 Monetize అయినా  యూట్యూబ్ ఛానల్ కి వెయ్యి వ్యూస్  వస్తే యూట్యూబ్ ఎంత ఇస్తుంది 
 Average గా ఒక మొనేటైజ్ అయినా యూట్యూబ్ ఛానల్ కి దాదాపు 0.5$ -6$ దాకా రావచ్చు అంతే కాకుండా ఇంకా ఎక్కువ లేదా తక్కువ కూడా  రావచ్చు అదంతా కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది అవి ఏమిటంటే ఏ country నుంచి వ్యూస్ వస్తున్నాయి ఎప్పుడు చూస్తున్నారు మరియు వారు ఎంచుకున్న టాపిక్ అలాగే CPM అంటే  (Cost per Mile) ఇలా ఈ విషయాలమీద ఆధారపడి వాళ్ళ సంపాదన ఉంటుంది .

యూట్యూబ్ గురుంచి చాలామందికి ఉన్న కొన్ని డౌట్స్  ఈ పోస్టులు లో తెలియజేయడమైనది మీకు ఏమైనా డౌట్స్ కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే మీకు ఈ పోస్టు నచ్చితే మీ స్నేహితులకి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి.. ధన్యవాదములు.... మరిన్ని పోస్టులు చదవాలనుకుంటే ఒకసారి బ్లాగు చెక్ చేయండి... థాంక్యూ సో మచ్. 




కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు