Ticker

6/recent/ticker-posts

SSC JE Notification 2022 in Telugu

 SSC JE Notification 2022  స్టాఫ్ సెలక్షన్ కమిషన్  డిప్లమో /ఇంజనీరింగ్ డిగ్రీ  అర్హతతో భారీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు


 




SSC je notification 2022 in Telugu

తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ /మెకానికల్ మరియు సివిల్  )  ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డిప్లమా  పాసైన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయవచ్చు అలాగే వారి యొక్క వయసు అనేది 30 సంవత్సరాలు లోపు ఉండాలి.రిజర్వర్డ్ క్యాటగిరి వాళ్లకి నిబంధనల ప్రకారం  వయస్సు సడలింపు ఉంటుంది .

Vacancies

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)  డిప్లమో   లేదా ఇంజనీరింగ్ డిగ్రీ  అర్హతతో భారీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ  చేయడానికి తాజాగా  రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను 12/08/2022 నా అధికారిక వెబ్సైట్ అయినటువంటి https://SSC.nic.in విడుదల చేసింది ఆ నోటిఫికేషన్    ప్రకారం ఎన్ని   పోస్టులు భర్తీ చెయ్యనున్నారో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో  అధికారిక వెబ్సైట్లో  ప్రకటిస్తామని చెప్పడం జరిగింది.

Salary

 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్ట్లు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది వాటి యొక్క వివరాలు పూర్తిగా క్రింద వివరంగా తెలియపరచడం జరిగింది.జూనియర్ ఇంజనీర్ పోస్టులకి వేతనం వచ్చేసి ₹ 35,400- 1,12,400 రూపాయలు దాకా ఉంటుంది.

Eligibility

అర్హత:- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ /మెకానికల్ మరియు సివిల్  ) ఈ పోస్టులు  అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా డిప్లమో (ఎలక్ట్రికల్ /మెకానికల్ / సివిల్ ) లేదా ఇంజనీరింగ్ డిగ్రీ(ఎలక్ట్రికల్ /మెకానికల్ / సివిల్ )   పాస్ అయి ఉండాలి    అలాగే వారి యొక్క వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వర్డ్ క్యాటగిరి వాళ్లకి నిబంధనల ప్రకారం  వయస్సు సడలింపు ఉంటుంది .

*ఎస్సీ, స్ట్ వాళ్లకు -5 సంవత్సరాలు
*ఓ బి సి వాళ్లకు - 3 సంవత్సరాలు
*ఎక్స్ సర్వీస్ మెన్ -3 సంవత్సరాలు


ముఖ్యమైన తేదీలు

*దరఖాస్తు అప్లై చేసుకునే ప్రక్రియ 12/08/2022 ప్రారంభం అవుతుంది.
*దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 02/09/2022
*అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి వంద రూపాయలు ఎస్సీ,st,మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కి ఎటువంటి ఫీజు ఉండదు.
*ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ 02/09/2022
*దరఖాస్తు విధానం ఆన్లైన్లో లో అప్లై చేయాలి.
*ఎంపిక విధానం :- సిబిటి -1,CBT-2 వీటి ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
*CBT కంప్యూటర్ బేసి డ్ టెస్ట్ అనేది నవంబర్  నెలలో 2022 లో జరుగుతుంది
*మరింత వివరంగా తెలుసుకోవాలని ఉంటే కింద ఇచ్చిన వెబ్ సైట్ ను check చెయ్యండి.
To Download Notification click here
 

   

To visit official Website click here



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు