Unknown facts about human body in Telugu human body unknown facts
మనవ శరీరం ఈ భూమి మీదే అత్యంత క్లిష్టతరమైన మరియు ఒక గొప్ప ఆవిష్కరణ చెప్పాలి. వీటిని పరిశోధించే కొద్ది మనకు ఎన్నో నిజాలు బయటపడుతున్నాయి అయితే ఫ్రెండ్స్ ఈ రోజు పోస్టులో మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ మరియు మన బాడీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం!!
1)ఒక యావరేజ్ పర్సన్ ప్రతిరోజు 11 వేల లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటారని
2) మానవ ముక్కు మరియు చెవి మన ప్రాణం ఉన్నంత వరకు తిరుగుతూనే ఉంటాయి
3) ఒక ఎడల్ట్ బ్రెయిన్ బరువు కొలిచినట్లు అయితే దాదాపు 1.5kgs ఉంటుంది అంటే ఇది మన బాడీలో రెండు శాతం అన్న మాట ఏదైతేనేం ఇది మన బాడీలో రెండు శాతం అయినప్పటికీ మన బాడీ లో 20 శాతం శక్తిని ఇది ఉపయోగించుకుంటుంది
4) మీరు పాట విన్నప్పుడు మీ హార్ట్ బీట్ అనేది ఆ పాటలో ఉన్న
లిరిక్స్ తో సింక్ అవుతుంది.
5) మనవ శరీరంలోని అతి పెద్ద అవయవం చర్మం
6) తొడ ఎముక మానవ శరీరంలోని అత్యంత పెద్దదైన ఎముక
7) ఈ భూమ్మీద గడ్డం ఉన్న ప్రాణం లు ఏమైనా ఉన్నాయా అది మనుషులు మాత్రమే
8) మానవ శరీరంలో ఉన్న మొత్తం కొవ్వు తో దాదాపు 7 బర్ సబ్బులు తయారు చేయవచ్చు
9) మనిషి పుట్టేటప్పుడు 300 బోన్స్ తో పుట్టాడు అలాగే చనిపోయేటప్పుడు 206 బోన్సా చనిపోతాడు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అసలు వీటి మధ్య అంతా డిఫరెంట్ ఎందుకు వచ్చింది అలాగే మనం ఎదిగేకొద్దీ మన శరీరంలో ఉన్న ఎముకల సంఖ్య పెరగాలి కదా కానీ తగ్గుతుంది ఎందుకు అనే సందేహం రావచ్చు అయితే ఇప్పుడు దాని గురించి తెలుసుకొందాం ఫ్రెండ్స్ మనం ఎదిగేకొద్దీ మన శరీరంలో ఉన్న ఎముకలు తగ్గుతూ ఉంటాయి కదా ఎందుకంటే కొన్ని కొన్ని ఎముకలు కలిసి దృఢంగా ఏర్పడతాయి అలా జరిగే క్రమంలో మన బోనేస్ సంఖ్య తగ్గుతుంది.
10) యావరేజ్ సైజు గల మనిషి తన జీవితకాలం మొత్తంలో దాదాపు 33 టన్నుల ఆహారాన్ని తీసుకుంటారు అంటే ఆహారం బరువు దాదాపు ఆరు ఏనుగుల బరువు తో సమానం అన్నమాట
11) మన శరీరంలో ఉన్న ఎముకల్లో నాలుగు వంతుల్లో ఒక వంతు ఎముకలు మన పాదంలోనే ఉంటాయి
12) ఒక యువకుని చర్మం బరువు చూసినట్లయితే దాదాపు మూడు నుంచి నాలుగు కిలోల బరువు ఉంటుంది
13) మన శరీరంలో ఉన్న ఐరన్ తో దాదాపు 2.5 సెంటీమీటర్ అంటే ఒక అంగుళం మేకు తయారు చేయవచ్చు
14) మీరు రోజు 12:00 నడుస్తూ ఉంటే ఈ ప్రపంచం మొత్తం నడవడానికి మొత్తం ఆరు వందల తొంభై రోజులు పడుతుంది
15) మన శరీరంలో ఏదైనా అలసిపోని కండరం ఉంది అంటే అది గుండె కండరం మాత్రమే
16) పురుషులు గుండెతో స్త్రీ గుండెను compare చేసినట్లయితే స్త్రీ గుండె వేగంగా కొట్టుకుంటుంది...
17) ఒక మనిషి తన జీవితకాలం మొత్తంలో 25 సంవత్సరాల సమయాన్ని కేవలం తను నిద్రపోవడానికి కేటాయిస్తారు....
18) ఒక మనిషి మాట్లాడే సమయంలో తన శరీరంలో 72 కండరాలు పనిచేస్తాయి
19) మీకు ఈ విషయం తెలుసా మనం విమానంలో ప్రయాణించేటప్పుడు దాదాపు మన శరీరంలో నుంచి 8 శాతం నీరునీ కోల్పోతాం.....
20) ఒకవేళ అంతరిక్షంలో మనం సూట్ వేసుకో పోతే 15 సెకన్లలు తర్వాత మనం చనిపోతాం....
21) మన శరీరంలో ఉండే లివర్ ఏకంగా 500 విధులను నిర్వహిస్తూ ఉంటుంది
22) మీరు ఎప్పుడైనా ఈ విషయం గమనించారా
ఒక మనిషి అబద్ధం చెప్తుంటే ముక్కు మీద టెంపరేచర్ పెరుగుతుంది ....
23) నీలి కంటే మనిషి రక్తం దాదాపు ఆరు రెట్లు మందంగా ఉంటుంది....
24) మనం శ్వాస ద్వారా పీల్చుకుని గాలి తో దాదాపు వెయ్యి బెలూన్స్ నింపవచ్చు....
25) మనిషి ప్రతిరోజు 23 వేల సార్లు శ్వాసను తీసుకుంటూ ఉంటాడు.....
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ అవ్వకూడదు అంటే మన బ్లాక్ డైలీ ఫాలో అవ్వండి అలాగే మీకు ఈ ఆర్టికల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థాంక్యూ సో మచ్ !!
1 కామెంట్‌లు
https://10tv.in/international/introduce-sugar-free-mango-243277.html
రిప్లయితొలగించండి