Amazing facts about the human body creation in telugu By TeluguWorld4us
![]() |
Amazing facts about the human body creation in telugu By TeluguWorld4us |
మన శరీరం ఎన్నో అంతుచిక్కని మరియు ఆశ్చర్యపరిచే విషయాలతో నిండి ఉన్న భూగర్భ నిధి లాంటిది ఇలా ఎందుకు అన్నాను అంటే మనం భూమిని తవ్వేకొద్ది మనకి ఎన్నో వజ్రాలు మరియు ఎన్నో ఆశ్చర్యపరిచే నిజాలు బయటపడుతూ ఉంటాయి కదా అలాగే మన బాడీ గురించి కొత్త కొత్త రీసెర్చ్(researches) చేసే కొద్ది మన శరీరం లో కూడా ఎన్నో అద్భుతమైన నిజాలు బయట పడుతూ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు పోస్టు ద్వారా మన శరీరం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం
- ఈ భూమి మీద straight lines గీయగల ప్రాణులు ఏమైనా ఉన్నాయి అంటే అది ఒక మనిషి మాత్రమే ఇన్ని కోట్ల ప్రాణులు ఉన్నప్పటికీ ఒక్క మనిషి మాత్రమే స్టైల్ లైన్స్ గీయగల డు
- ఒక ముద్దు ఆ వ్యక్తి యొక్క నాడీ వ్యవస్థను నిమిషానికి 100 బీట్లు కు పెంచుతుంది
- మానవ శరీరంలో ఉన్న డిఎన్ఏ అరటి పండులో ఉండే డిఎన్ఏ తో 50 శాతం మ్యాచ్ అవుతుంది
- మన బాడీ లో ఉన్న వేడిని దాదాపు 80 శాతం మన తల ద్వారా కోల్పోతాం
- మన శరీరంలో అతి పెద్ద అవయవం చిన్నప్రేగు
- ప్రతి second మన శరీరంలో దాదాపు 300 మిలియన్ కణాలు చనిపోతూ ఉంటాయి
- మానవ శరీరంలో రక్తసరఫరా జరిగిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది కన్ను మాత్రమే ఇది ఆక్సిజన్ని నేరుగా బయట గాలి నుంచి తీసుకుంటుంది
- మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా బరువు అంతా కలిపితే దాదాపు రెండు కేజీలు ఉంటుంది
- పిల్లలు వేర్ సీజన్ కంటే వసంత సీజన్లనే పిల్లలు వేగంగా ఎదుగుతారు
- మన ముక్కు దాదాపు 50 వేల సువాసనలను గుర్తించుకో గలదు
- ఏడు గంటల కన్నా ఎవరైతే తక్కువ సమయం నిద్ర పోతారు వాళ్ళు తొందరగా చనిపోతారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి . కాబట్టి ఫ్రెండ్స్ వీలైనంతవరకూ 7 గంటలుసమయం నిద్రపోవడానికి ప్రయత్నించండి.
![]() |
నిద్రలో ఐదు దశలు ఉంటాయి. చివరి దశలో గాఢమైన నిద్ర పడుతుంది. గాఢంగా నిద్రపట్టినప్పుడే మెదడు అత్యంత చురుకుగా పనిచేస్తుంది. ఎంత చరుకుగా అంటే మెదడులో మెదిలే ఆలోచనలకు తగ్గట్లుగా కంటి పాపలు స్పందిస్తాయి. దీంతో రంగు రంగుల కలలు పడతాయి. నిద్ర గాఢత కారణంగా ఈ దశలో వచ్చే 90 శాతం కలలు గుర్తు ఉండవు.
15) మీరు ఎప్పుడైనా ఈ విషయం గమనించినయితే ఎక్కువగా సాంగ్స్ లో c అనే అక్షరాన్ని ఉపయోగిస్తారు
16) ప్రపంచంలోనే వేగంగా కదిలే జీవుల్లో సముద్ర తాబేలు నెంబర్ వన్ అని చెప్పవచ్చుచు...
17) వర్షం అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే అలాంటి వర్షంలో వచ్చే నీటిలో విటమిన్ బి 12 ఉంటుంది...
18)గుర్రాలకు మనుషుల కంటే 18 ఎముకలు ఎక్కువ కలిగి ఉంటాయి....
19) మీకు ఈ విషయం తెలుసా మనం రోజూ తినే క్యారెట్ లో ఎటువంటి కొవ్వు ఉండదు....
20) మనం రోజూ తీసుకునే అరటిపండ్లు దాదాపు 75 శాతం నీరు కలిగి ఉంటుంది...
21) ఒక్కొక్కసారి మనకి నెట్ అయిపోతే మనం తప్పని పరిస్థితుల్లో లో వేరే వాళ్ళ WiFi చేస్తూ ఉంటాం కదా అదే మనం కనుక సింగపూర్ లో వేరే వాళ్ళ WiFi నీ వాళ్ళ అనుమతి లేకుండా వాడితే నేరంగా పరిగణిస్తారు ..
22) ప్రపంచవ్యాప్తంగా 15 వేల వేరు వేరు రకాల బియ్యం ఉన్నాయి...
23) కోతులు కూడా మనుషుల్లాగే బట్టతల వస్తుంది.....
24) ప్రతి సంవత్సరం సూర్యుడు 360 మిలియన్ టన్నుల బరువును కోల్పోతునాడు...
సో ఫ్రెండ్స్ ఈ చిన్న ఆర్టికల్ ద్వారా మీకు తెలియని కొన్ని అద్భుతమైన విషయాలు తెలిసాయి అనుకుంటున్నాను. మేక్ ఈ పోస్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి. థాంక్యూ సో మచ్ .
0 కామెంట్‌లు