Ticker

6/recent/ticker-posts

health benefits of coriander leaves in telugu by letsbadi

Health benefits of coriander leaves in telugu by healthy tips in telugu

కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

health benifits of coriander in telugu


ప్రతి వంటకాలు తయారీలో ప్రధానంగా వాడే పదార్థం ఏదైనా ఉంది అంటే అది కొత్తిమీర అని చెప్పవచ్చు. ఇది వివిధ వంటకాల తయారీలో తో పాటు గార్నిష్ చేయడానికి ఉపయోగించే పదార్థం దీనికి ఉన్నంత ప్రధాన్యత మరే పదార్ధానికి ఉండదు. ప్రతి రిఫ్రిజిరేటర్ లో కొత్తిమీర కంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఇది ప్రతి వంటకాల్లో వాడడానికి ముఖ్య కారణం ఇందులో ఉన్న మంచి గుణాలు . కొత్తిమీర లో పుష్కలంగా విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం కార్బోహైడ్రేట్స్ వంటి పదార్థాలతో నిండుగా కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు దాకా వీటిలో ఉన్న పదార్థాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం


కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు


1) కొత్తిమీరను రోజు తీసుకోవడం వల్ల మన రక్తంలో నీ చక్కెర స్థాయి తగ్గిస్తుంది

health benefits of coriander leaves



2) చర్మ సౌందర్యానికి తోడ్పడుతుంది

health benefits of coriander leaves



3) రోగ నిరోధక శక్తి పెంచుతుంది

health benefits of coriander leaves



4) కీళ్లనొప్పులను తగ్గిస్తుంది
5) పలు క్యాన్సర్లను నివారిస్తుంది అలాగే క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది
6) మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది
coriander leaves benefits


7) గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
8) ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది
coriander leaves benefits


9) రక్తహీనత తగ్గి స్తుంది.


ఇలా కొత్తిమీర వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సో ఫ్రెండ్స్ మీకు ఈ ఆర్టికల్ ద్వారా ఎంతో కొంత విషయం అనేది తెలియజేశాను అనుకుంటున్నాను . మీకు ఈ ఆర్టికల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి తప్పకుండా మన బ్లాగ్ ను అయితే ఫాలో అవ్వండి ఎటువంటి విషయాలైనా ముందుగా మీరు పొందగలుగుతారు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచగలరు.!!!



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు