How to boost your immune system in telugu
రోగ నిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒకరిలో రోగనిరోధక శక్తి అనేది లోపించటం జరుగుతుంది దాని కారణంగా వివిధ జబ్బులకు మన శరీరం అనేది నిలయంగా మారుతోంది అలా కాకుండా ఉండాలి అంటే మన శరీరంలో కావాల్సినంత ఇమ్యూనిటీ పవర్ ఉండేలా చూసుకోవాలి. అలా అని ఇమ్యూనిటీ పవర్ తొందరగా పెరగాలని వివిధ కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల కొంచెం ఇమ్యూనిటీపవర్ అయితే పెరుగుతుంది అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా దారితీస్తాయి . అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఇమ్యూనిటీపవర్ నేచురల్ గా పెరగాలంటే ఏమైనా ఆహార పదార్థాలు ఉన్నాయా ? అవి ఏమిటి? వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అన్న డౌట్స్ రావచ్చు అయితే ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబులు తో పాటు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మన శరీరంలో తొందరగా ఇమ్యూనిటీపవర్ పెరుగుతుందో! వాటి గురించి ఇప్పుడు ఈ చిన్ని ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం!
నేచురల్ గా ఇమ్యూనిటీపవర్ పెరగడానికి ఎన్నో మంచి మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి వాటిని రోజూ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సినంత ఇమ్యూనిటీపవర్ అనేది అందజేస్తుంది కాబట్టి ఎవరికైతే ఇమ్యూనిటీపవర్ తక్కువ కలిగి ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు చెప్పే ఆహార పదార్థాలు తప్పనిసరిగా రోజు తీసుకుంటే సత్ఫలితాలు పొందుతారు.
అలాగే వీటి వల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు.
*** రోగ నిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలు***
1) క్యారెట్2) పాలకూర3) క్యాప్సికం4) గుడ్లు5) పెరుగు6) పుచ్చకాయ7) చిలకడ దుంప8) బెర్రీ పండ్లు9) పుల్లటి పండ్లు10) ఓట్స్11) దానిమ్మ రసం12) బాదం పప్పు13) అల్లం14) టమోటా15) పుట్టగొడుగులు16) ఆక్రోట్17) బ్రోకలీ18) పసుపు19) పచ్చి వెల్లుల్లి20) తేనె
ఇ ఆహార పదార్థాలుని రోజూ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సినంత ఇమ్యూనిటీపవర్ అనేది అందజేస్తుంది కాబట్టి ఎవరికైతే ఇమ్యూనిటీపవర్ తక్కువ కలిగి ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు చెప్పే ఆహార పదార్థాలు తప్పనిసరిగా రోజు తీసుకుంటే సత్ఫలితాలు పొందుతారు.
రోగ నిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలు
> వెల్లుల్లి
వీటిని రోజూ తీసుకోవడం వల్ల మీయొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీకు ఈ ఆర్టికల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలపండి. తప్పనిసరిగా జవాబు ఇస్తాను మరో ఆర్టికల్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు.......



0 కామెంట్‌లు