what are the benefits of almonds and health benefits of almonds in telugu
(బాదం పప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు)

what are the benefits of almonds and health benefits of almonds in telugu

బాదం పప్పు తినాలి అనిపించినప్పటికీ దీన్ని ధర నీ చూసి చాలామంది దీన్ని తీసుకోవడానికి ఆలోచిస్తూ
ఉంటారు అయితే వీటి ధర పక్కనపెట్టి వీటిని రోజూ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఆరోగ్య
ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం !
రుచికరమైన పప్పు లో ఒకటై నటువంటి పప్పు బాదం పప్పు ఇందులో ఎన్నో పుష్కలమైన న్యూట్రియన్స్
మరియు యాంటీఆక్సిడెంట్స్ కలిగివుంటాయి
ఉదాహరణకు :-- ఒక (unroasted )బాదం పప్పు లో ఉన్న పోషక పదార్థాలు చూసినట్లయితే
1) ప్రోటీన్స్ (proteins) ---- 0.26 grams
2) శక్తి(energy) ---- 6.94 kilo calories
3) పీచు( fibre )---- 0.14 grams
4) కాల్షియం(calcium)-- 2.98 milligrams
5) మెగ్నీషియం(magnesium)-- 3.33 milligrams
6) ఫాస్పరస్ (phosphorus)--- 5.69 milligrams
7) విటమిన్(vitamin a )-- 0.06 IU
8) విటమిన్(vitamin e )--- 0.31 mg and etc...
వీటిని మనం రోజు తీసుకుంటే మన బాడీ లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి బరువు తగ్గడానికి
దోహదపడుతుంది అలాగే
1) ఎముకలు శక్తిని పెంచడానికి దోహదపడుతుంది
2) కేశాలను సంరక్షిస్తుంది
3) గుండె పనితీరును మెరుగుపరుస్తుంది
4) వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది
5) మన చర్మాన్ని అందంగా కోమలంగా ఉంచడానికి సహాయపడుతుంది.
1) ఎముకల శక్తిని పెంచడానికి సహాయపడుతుంది
కాల్షియం మరియు ఫాస్పరస్ వంటి పదార్థాలు ఈ బాదం గింజల్లో అవసరమైన స్థాయిలో ఉంటాయి3) గుండెను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది
మెగ్నీషియం కాపర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ వంటి పదార్థాలు బాదంలో ఉంటాయి ఇవి ఏం
చేస్తావంటే blood vessels లోనే ఉన్న కొవ్వును కరిగించి రక్త ప్రవాహం మెరుగుపరిచి గుండె పనితీరును
మెరుగుపరుస్తుంది
4) వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది
ఎన్నో ఎసిడిటీ కలిగించే ఫుడ్ తీసుకుంటూ ఉంటాం దానివల్ల ఎన్నో ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి
వస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండాలంటే మన బాడీలో ఎల్లప్పుడూ ఆమ్లము మరియు
అల్కలినే సమానంగా ఉండేలా చూసుకోవాలి . బాదం పప్పు లో ఆల్కలైన్ గుణాలు ఉన్నాయి కావున
వీటిని రోజూ తీసుకుంటే మన బాడీ లో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుని. వ్యాధి నిరోధక శక్తిని
పెంచడానికి సహాయపడుతుంది
5) మన చర్మాన్ని అందంగా కోమలంగా ఉంచడానికి సహాయపడుతుంది.
బాదం పప్పు మనం రోజూ తీసుకుంటే ముసలితనాన్ని కి చెక్ పెట్టవచ్చు. అంటే వయస్సు పెరిగే కొద్ది మన
చర్మం పైన ముడతలు రావడం సహజం. ఈ బాదం పప్పు లో చర్మం ముడతలు పడకుండా సహాయపడే
పోషకాలు ఉన్నాయి కావున ఎవరైతే తమ చర్మాన్ని అందంగా కోమలంగా ముడతలు పడకుండా
ఉంచుకోవాలి అనుకుంటున్నారు వారు వీటిని ఒకసారి ట్రై చేయండి.
సో ఫ్రెండ్స్ బాదం పప్పు తినడం వల్ల పైన చెప్పిన ప్రయోజనాలన్నీ కలుగుతాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు
కూడా ఒకసారి అయితే ట్రై చేయండి.సో ఫ్రెండ్స్ మంచి బాదంపప్పు ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తున్నారా ! మంచి క్వాలిటీ అయినటువంటి పప్పు ఎక్కడ దొరుకుతుంది పోస్ట్ లో లింక్ ఇస్తాను దానిద్వారా వెళ్లి కనుక్కోండి
సో ఫ్రెండ్స్ ఈ రోజే కొనుక్కొని మీ ఆరోగ్యం ని మెరుగు పరచండి
Click here to view " Best quality almonds " మీకు ఈ పోస్టు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్
అందరికీ షేర్ చేయండి థాంక్యూ ఫర్ షేరింగ్.
0 కామెంట్‌లు